మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా సైరా నరసింహారెడ్డి. భారీ తారాగణంతో, రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అక్టోబర్ 2న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మైలురాయిగా నిలిచిన సైరా చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఊగిసలాడుతోంది. స్టార్టింగ్ లో కలెక్షన్లు బాగానే వచ్చినా.. రాను రాను తగ్గుముఖం పట్టాయి. ఈ చిత్రం రెండో వారంలోకి ప్రవేశించినా.. పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోతోంది. దీంతో ఇంకా లాభాల్లోకి ప్రవేశించడానికి తంటాలుపడుతోంది. 9వ రోజుతో […]
Related Articles
The post సైరా.. 10 రోజుల కలెక్షన్లు appeared first on korada.com.