తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. సమ్మెపై ముందు నుంచి సీరియస్ గా ఉన్న సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించారు. ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని డిసైడ్ అయ్యారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం దుమారం రేపుతోంది. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు తప్పు పడుతున్నారు. సమ్మె […]
Related Articles
The post ఆర్టీసీ కార్మికుల సమ్మెకి పరిష్కారం అదొక్కటేనా..? appeared first on korada.com.