భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో(రూ.350 కోట్లు) తెరకెక్కిన సినిమా సైరా నరసింహారెడ్డి. అక్టోబర్ 2న విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.51.88 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన రెండో సినిమాగా రికార్డును సొంతం చేసుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూడో తెలుగు సినిమాగా, సౌత్ ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సొంతం చేసుకున్న 5వ […]
Related Articles
The post సైరా నరసింహారెడ్డి ప్రభంజనం appeared first on korada.com.