మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాపై అటు పరిశ్రమలో ఇటు అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. చిరు కెరీర్ లో ఇది 151 సినిమా. భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇప్పటికే విడులైన ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. చిత్రంపై […]
Related Articles
The post చిరంజీవి అభిమానులకు మరో కానుక appeared first on korada.com.