హైదరాబాద్ నగరానికి మరో మణిహారం అని గొప్పగా చెప్పుకున్నాం. గ్రేటర్ వాసుల కల నెరవేరిందని సంతోషపడ్డాం. ఇక ట్రాఫిక్ సమస్యలు ఉండవు, హాయిగా జర్నీ చేయొచ్చని సంబరపడ్డాం. అభివృద్ది పథంలో పయనిస్తున్నామని ఆనందించాం. ఇదంతా దేని గురించి అంటే.. హైదరాబాద్ మెట్రో స్టేషన్ గురించి. మెట్రో స్టేషన్ గురించి ఇలా ఎన్నో గొప్పలు చెప్పుకున్నాము. కట్ చేస్తే.. అదే మెట్రో స్టేషన్ కారణంగా తీవ్రమైన విషాదం నెలకొంది. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అభంశుభం తెలియని మహిళ […]
Related Articles
The post ఈ పాపం ఎవరిది? నిండు ప్రాణాన్ని బలిగొన్న మెట్రో స్టేషన్ appeared first on korada.com.