నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజునే ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్ల వరకూ జరుపుకుంది. మూడు రోజుల వరకు టాక్తో పని లేకుండా మంచి వసూళ్లే వచ్చాయి. అయితే అసలు ఆట నాలుగో రోజు నుంచి మొదలైంది. వీక్ డేస్ మొదలయ్యే సరికి పూర్తిగా వీక్ అయిపోయాడు గ్యాంగ్ […]
Related Articles
The post నానిస్ గ్యాంగ్ లీడర్ : 4 రోజుల కలెక్షన్లు appeared first on korada.com.