రానున్న కాలం అంతా అచ్చేదిన్ అన్నారు. దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. అగ్రరాజ్యం అమెరికాని ఢీకొట్టబోతున్నామని చెప్పారు. అందరి జీవితాలు వెలిగిపోతాయన్నారు. కట్ చేస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. దేశ ఆర్థిక స్థితి తలకిందులైంది. మనం సాధించింది శూన్యం అని తేలింది. కేంద్రంలో వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ హయాంలో స్వల్ప వ్యవధిలోనే ప్రధాని మోడీ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అతిపెద్ద కీలక నిర్ణయాలు చకచకా […]
Related Articles
The post దారుణంగా పడిపోయిన జీడీపీ.. దీనికి కారణం ఎవరు..? appeared first on korada.com.