సాహో.. డిజాస్టర్, అట్టర్ ప్లాఫ్, వరెస్ట్, దారుణం.. ఇలా అనేక రకాల కామెంట్స్, రివ్యూస్ వచ్చాయి. నెగిటివ్ టాక్ నడిచింది. అయినా సాహో సత్తా చాటింది. బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించింది. ఫస్ట్ డే నే కలెక్షన్స్ విషయంలో దుమ్ముదులిపింది. తొలి రోజే వంద కోట్లు రాబట్టింది. టాక్తో సంబంధం లేకుండా ‘సాహో’ తొలి రోజు రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో శుక్రవారం నాడు భారీగా విడుదలైన ‘సాహో’ […]
Related Articles
The post సాహో డిజాస్టర్ అన్న వాళ్లకి ఇదే సమాధానం appeared first on korada.com.