ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు డ్రోన్ రాజకీయాలు నడిచాయి. ఇప్పుడు టాపిక్ మారిపోయింది. రాజధాని మార్పు గురించి డిస్కషన్ మొదలైంది. ఏపీ రాజధాని మార్పు ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజధాని అమరావతి కాదు దొనకొండ అనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి కారణం లేకపోలేదు. వైసీపీకి చెందిన కీలక నాయకులు ఇస్తున్న స్టేట్ మెంట్లు, అమరావతిలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే రాజధాని మార్పు ఖాయమే అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి […]
Related Articles
The post జగన్ అంతా సెట్ చేసేశారా? ఏపీ రాజధాని మార్పు ఖాయమా..? appeared first on korada.com.