టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. రెండు రోజులుగా కనిపించడం లేదు. ఎవరికీ అందుబాటులో కూడా లేడు. నార్సింగ్ దగ్గర కారు యాక్సిడెంట్ తర్వాత రాజ్ తరుణ్ కనిపించకుండా పోయాడు. నార్సింగి దగ్గర జరిగిన కారు యాక్సిడెంట్ కలకలం రేపింది. దీనిపై ఎవరూ కేసు నమోదు చేయకున్నా పోలీసులే సుమోటోగా స్వీకరించారు. పబ్లిక్ న్యూసెన్స్, ర్యాష్ డ్రైవింగ్ సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. రాజ్ తరుణ్ ని ఎంక్వైరీ చేయాలని నిర్ణయించారు. సోమవారం […]
Related Articles
The post యాక్సిడెంట్ తర్వాత అజ్ఞాతంలోకి టాలీవుడ్ యంగ్ హీరో appeared first on korada.com.