ఏపీలో తెలుగుదేశం పార్టీ వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ భవిష్యత్తు అంధకారమైంది. దీంతో నేతలు రాజకీయ భవిష్యత్తు కోసం దారులు వెతుక్కుంటున్నారు. రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే టీడీపీని వీడాల్సిందే అనే నిర్ణయానికి వచ్చారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పలువురు టీడీపీ నేతలు పార్టీ వీడారు. కొందరు బీజేపీలో చేరారు. మరికొందరు క్యూలో ఉన్నారు. ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులు, అధికార ప్రతినిధులు, నేతలు బీజేపీ జెండా కప్పుకున్నారు. ఇప్పుడు చంద్రబాబుకి […]
Related Articles
The post చంద్రబాబుకి మరో షాక్ : బీజేపీలోకి మాజీ మంత్రి, కీలక నేత appeared first on korada.com.