దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏపీలో ప్రస్తుతం ప్రాణహాని రాజకీయాల ట్రెండ్ నడుస్తోంది. అధికార, ప్రతిపక్షం నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. మాకు ప్రాణహాని ఉందని పోటీలు పడి మరీ పోలీసులకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అసలు ఎవరికి ఎవరి నుంచి ప్రాణహాని ఉంది? ఎవరు ఎవరిని చంపుతారు? అనేది హాట్ టాపిక్ గా మారింది. మాజీ సీఎం, పార్టీ అధినేత చంద్రబాబు హత్యకి కుట్ర జరుగుతోందని, ప్రాణహాని […]
Related Articles
The post ఏపీలో ప్రాణహాని రాజకీయాలు : ఎవరిని ఎవరు చంపుతారు? appeared first on korada.com.