సంపూర్ణేష్ బాబు… హృదయ కాలేయం సినిమాతో బర్నింగ్ స్టార్‌గా తెలుగు తెరకు పరిచయమైన ఈ నటుడు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ సంచనలంగా మారాడు. కమెడియనే కదా అని సింపుల్ గా తీసిపారేయడానికి వీలు లేకుండా చేశాడు. తనదైన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, కామెడీతో కేక పెట్టిస్తున్నాడు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. దర్శక, నిర్మాతల్లో ఆనందం నింపుతున్నాడు. ఎన్నో అవాంతరాల తర్వాత సంపూ నటించిన కొబ్బరి మట్ట చిత్రం ఎట్టకేలకు ఆగస్టు 9న […]
Related Articles
The post సంపూనా మజాకా : అగ్ర హీరోలనే బీట్ చేశాడు appeared first on korada.com.