దేశ చరిత్రలో సంచలనం నమోదైంది. ఏ ప్రధాని చేయని సాహసం మోడీ చేసి చూపించారు. ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ ని ఆయన టచ్ చేశారు. పంతం నెగ్గించుకున్నారు. దశాబ్దాలుగా రావణకాష్టంలా రగులుతున్న అంశానికి ఇక శాశ్వతంగా తెరదించే పరిష్కారం చూపించారు. ఇండియాకి బిగ్ ప్రాబ్లమ్ గా మారిన జమ్మూకాశ్మీర్ విషయంలో మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఊహించినట్టే జరిగింది. జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370ని మోడీ సర్కార్ రద్దు […]
Related Articles
The post దేశ చరిత్రలో సంచలనం : ఆర్టికల్ 370 రద్దు, రెండు ముక్కలైన జమ్మూకాశ్మీర్ appeared first on korada.com.