నాటకీయ పరిణామాలకు తెరపడింది. ఉత్కంఠ వీడింది. బీజేపీ అనుకున్నది సాధించింది. కమలనాథులు తమ పంతం నెగ్గించుకున్నారు. కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ కుప్పకూలింది. 14 నెలలకే ప్రభుత్వం కూలిపోయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణ ప్రభుత్వం బలం నిరూపించుకోలేకపోయింది. బీజేపీ మాత్రం తన మెజార్టీ ప్రూవ్ చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ ని ఈజీగా సాధించింది. దీంతో రేపో మాపో కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. మరి కర్నాటకలో ప్రజాస్వామ్యం గెలిచినట్టా? ఓడినట్టా?.. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజా? […]
Related Articles
The post అనుకున్నది సాధించిన బీజేపీ : కుప్పకూలిన సంకీర్ణ సర్కార్ appeared first on korada.com.