ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. టాపిక్ ఏదైనా సభలో రచ్చ రచ్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణ్యలు.. సవాళ్లు, ప్రతి సవాళ్లలతో సభను వేడెక్కిస్తున్నారు. సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సై అంటే సై అంటున్నారు. రైతులకు సున్నా వడ్డీ రుణాలు, కాపులకు రిజర్వేషన్ల మీద సభలో చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఇప్పుడు అక్రమ కట్టడాల కూల్చివేతల […]
Related Articles
The post అక్రమ కట్టడాల కూల్చివేతల వివాదం : సీఎం జగన్ కి చంద్రబాబు సవాల్ appeared first on korada.com.