దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయి. ఇంత రసవత్తరమైన రాజకీయాలు మరెక్కడా కనిపించవేమో. ఎన్నికల సమయంలోనే కాదు… ఫలితాలు వచ్చి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా పాలిటిక్స్ లో ఉహించని పరిణామాలు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా మరో సంచలన వార్త ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. అదే మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వార్త. కొంతకాలంగా చంద్రబాబు అరెస్ట్ కి సంబంధించిన వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం బీజేపీ జాతీయ కార్యదర్శి, […]
Related Articles
The post ఆ ఇద్దరి లక్ష్యం చంద్రబాబుని జైలుకి పంపడమేనా? appeared first on korada.com.