ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు కొదవు లేదు. దేశంలో ఎక్కడా లేని రసవత్తర రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. ఓవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ.. అటు జనసేన.. ఇటు బీజేపీ.. కాంగ్రెస్ సంగతి సరేసరి.. ఇలా ఇన్ని పార్టీల వ్యవహారాలతో ఏపీ రాజకీయాలు నిత్యం రంజుగా కనిపిస్తాయి. ఏపీలో పొలిటికల్ హీట్ ఎప్పుడూ ఉంటుంది. ఇకపోతే.. ఏపీ ఎన్నికల్లో టీడీపీ కన్నా దారుణంగా ఓడిన పార్టీ ఏదైనా ఉందంటే.. అది జనసేన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన […]
Related Articles
The post జనసేన భవిష్యత్తు గురించి పవన్ కళ్యాణ్ క్లారిటీ appeared first on korada.com.