టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఉంటున్న నివాసానికి సీఆర్డీఏ అధికారులు కూల్చివేత నోటీసులు అంటించడం.. కృష్ణానదికి 100 మీటర్ల సమీపంలో ఈ భవనం కట్టడంపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించడం రాజకీయం దుమారం రేపింది. దీనిపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. ఇది కచ్చితంగా కక్ష సాధింపు చర్యే అని వారు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతల ఆత్రుత చూస్తుంటే చంద్రబాబు మీద ఎట్లా కక్ష తీర్చుకోవాలన్న ఆలోచనలోనే వారు ఉన్నారనిపిస్తోందని అన్నారు. ఈ […]
Related Articles
The post అక్రమకట్టడాల వివాదం : సీఎం జగన్ కి టీడీపీ సూటి ప్రశ్న appeared first on korada.com.