ఏపీలో వార్ వన్ సైడ్ కానుందా? వైసీపీ భారీ మెజార్టీతో గెలవనుందా? జగన్ సీఎం కానున్నారా? అంటే అవుననే అంటున్నారు పీకే. అంతేకాదు అప్పుడే జగన్ ను అభినందించారు కూడా. మీరే సీఎం అంటూ జగన్ ని ఆకాశానికి ఎత్తేశారు. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్… ఆ పార్టీ కోసం ఎప్పటికప్పుడు తన టీమ్ తో సర్వేలు చేయించి వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తూ వచ్చారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఓటింగ్ సరళిని బట్టి […]
Related Articles
The post పీకేగారు.. మరీ అంత కాన్ఫిడెన్స్ మంచిది కాదేమో appeared first on korada.com.