కియా మోటార్స్.. ఏపీ చరిత్రలోనే అతి పెద్ద డీల్ ఇది. భారీ కార్ల తయారీ పరిశ్రమ. దీని కోసం చాలా రాష్ట్రాలు పోటీపడ్డాయి. కానీ కియా యాజమాన్యం ఏపీ వైపే మొగ్గుచూపింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఇబ్బందుల్లో ఉంది. అలాంటి సమయంలో వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ రావడం అంటే మాటలు కాదు. కరువు జిల్లా అనంతపురంలో కియా మోటార్స్ కొలువుదీరడం నిజంగా అద్భుతమే. అయితే ఏపీకి కియా మోటార్స్ సంస్థ రావడం వెనుక ఎవరి […]
Related Articles
The post కియా వెనుక అసలు నిజం ఏమిటి? క్రెడిట్ మొత్తం చంద్రబాబుకి పోతుందని జగన్ భయమా? appeared first on korada.com.