భోగి పండుగ వేళ రాజకీయ మంటలు పుట్టించారు వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిల. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న షర్మిల ఆ విషయంలో ఇవాళ ఓపెన్ అయిపోయారు. బాహుబలి ప్రభాస్‌తో నాకు అఫైర్ అంటగడతారా? అంటూ నిప్పులు చెరిగారు. తనకు ప్రభాస్‌తో సంబంధం ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై షర్మిల తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో […]
Related Articles
The post హీరో ప్రభాస్‌తో అఫైర్ గురించి ఓపెన్ అయిపోయిన షర్మిల appeared first on korada.com.