ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్వరం పెంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని, వైసీపీ అధినేత జగన్ని టార్గెట్ చేశారు. జగన్ పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించిన కిరణ్.. చంద్రబాబు తప్పు చేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని కిరణ్ అన్నారు. అసలు జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. జగన్ అంతలా ఎందుకు నడుస్తున్నారో తనకు అర్థం కావడం […]
Related Articles
The post చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఒక్కటే అన్న మాజీ సీఎం appeared first on korada.com.