తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని డిసైడ్ అయిన కేసీఆర్ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా తన వారసుడు ఎవరన్నది కేసీఆర్ డిక్లేర్ చేసేశారు. కొడుకు కేటీఆర్‌కి కీలక బాధ్యతలు అప్పగించారు. కేటీఆర్‌కి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఇకపై పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆర్ చూసుకుంటారని చెప్పారు. కేసీఆర్ జాతీయ […]
Related Articles
The post ఇక నా టార్గెట్ ప్రధాని..? కేసీఆర్ సంచలన నిర్ణయం appeared first on korada.com.