తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హాట్ టాపిక్‌గా మారాయి. వార్ వన్ సైడ్‌గా మారడం ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. టీఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధించడాన్ని వారు నమ్మలేకపోతున్నారు. ప్రజాకూటమి కనీసం పోటీ కూడా ఇవ్వలేక ఘోరంగా పరాభవం మూటగట్టుకుంది. ప్రజాకూటమి పరాజయంతో ఇప్పుడు అందరి దృష్టి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై పడింది. స్వయంగా చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీలు రంగంలోకి దిగినా ప్రజాకూటమిని కాపాడుకోలేకపోయారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబుని, రాహుల్‌ని అస్సలు నమ్మలేదు. వారికి దిమ్మతిరిగే షాక్ […]
Related Articles
The post చంద్రబాబుకి ఘోర అవమానం : కారణం అదేనా? appeared first on korada.com.