తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. పోలింగ్‌కు మూడు రోజుల ముందు వరకు టీఆర్ఎస్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. కానీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ప్రజాకూటమి నుంచి టీఆర్ఎస్కు గట్టిపోటీ ఎదురైంది. ప్రజాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. కాగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 60. టీఆర్ఎస్కు కనీసం 60 సీట్లు కూడా రావడం డౌటే అనే చర్చ జరుగుతోంది. […]
Related Articles
The post అదే జరిగితే మజ్లిస్ దశ తిరిగినట్టే.. డిప్యూటీ సీఎంగా అక్బరుద్దీన్..? appeared first on korada.com.