వైజాగ్ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన కత్తి దాడి ఘటన ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణల యుద్ధం జరుగుతోంది. ఇది ఏపీ ప్రభుత్వ కుట్రలో భాగమే అని ప్రతిపక్షాలు అంటుంటే.. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్షాలు పన్నిన కుట్ర అని టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. కాగా జగన్ పై దాడి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. […]
Related Articles
The post జగన్ పై దాడి.. అనేక అనుమానాలు కలుగుతున్నాయన్న సీఎం చంద్రబాబు appeared first on korada.com.