ఎన్నికల ప్రచారం పేరుతో సభలు నిర్వహిస్తున్న తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టార్గెట్ గా స్పీచ్ లు ఇస్తున్నారు. చంద్రబాబు తెలంగాణ ద్రోహి, దుర్మార్గుడు, దొంగ అంటూ నిజామాబాద్ సభలో నిప్పులు చెరిగిన కేసీఆర్.. తాజాగా నల్లగొండ ప్రజా ఆశీర్వాద సభలోనూ చంద్రబాబునే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అదే సమయంలో తెలంగాణ మహాకూటమిపై మాటల తూటాలు పేల్చారు గులాబీ బాస్. నల్గొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్, టీడీపీ టార్గెట్ గా […]
Related Articles
The post సీఎం చంద్రబాబుకి కేసీఆర్ వార్నింగ్..! appeared first on korada.com.