టీఆర్ఎస్ ను ఓడించడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందా? ఇందుకోసం ప్రతిపక్షాలతో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటోందా? తెలుగుదేశం పార్టీతోనూ చేతులు కలిపేందుకు ఓకే చెప్పిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికల శంఖారావం పూరించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బుద్ది చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రతిపక్షాలను కలుపుకుని పోవాలని చూస్తోంది. అంతేకాదు పొత్తులపై అప్పుడే కసరత్తు కూడా ప్రారంభించింది. ఈ […]
Related Articles
The post కాంగ్రెస్ కీలక నిర్ణయం.. తెలుగుదేశంతో పొత్తుకు సిద్ధం..! appeared first on korada.com.