జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే గిట్టని వారు మరోసారి రెచ్చిపోయారు. నేరుగా కాకుండా ఇండైరెక్ట్ గా దాడి చేశారు. పవన్ కల్యాణ్ తల్లిని మరోసారి రచ్చకీడ్చారు. సోషల్ మీడియాలో పవన్ తల్లి అంజనాదేవిని కించపరిచే విధంగా పోస్టులు పెట్టారు. పవన్ కల్యాణ్ తల్లి ఫొటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరరీతిలో సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యవహారం కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం… ‘చంటిఅబ్బాయ్’ అనే ట్విటర్ అకౌంట్ నుంచి ఈ ఫొటోలను పోస్ట్ […]
Related Articles
The post నేరుగా ఎదుర్కోనే దమ్ము లేక.. మరోసారి పవన్ తల్లిని టార్గెట్ చేశారు appeared first on korada.com.