తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నది సాధించారా? కేసీఆర్ కల నెరవేరనుందా? అసెంబ్లీ రద్దు ఇక లాంఛనమేనా? తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమేనా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ముందస్తు శాసనసభ ఎన్నికలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పూర్తిగా ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుని సమాచారాన్ని టీఆర్ఎస్ ముఖ్యనేతలకు అందజేసినట్లు చెబుతున్నారు. కేసిఆర్ సోమవారం సాయంత్రం ఢిల్లీ […]
Related Articles
The post అనుకున్నది సాధించిన సీఎం కేసీఆర్..? appeared first on korada.com.