మెగా కాంపౌండ్ హీరో అల్లు శిరీష్ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో సూర్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసినదే. అల్లు కుటుంబం నుండి వెండితెరపై అరంగేట్రం చేసిన శిరీష్ ఇప్పటివరకు సరైన హిట్టు కొట్టలేకపోయాడు. మెగా అభిమానుల క్రేజ్ తో ఇప్పటివరకు ఎలాగో అలా రాణించాడు. అయితే ఇటీవల తమిళ సినిమా రంగంలో కూడా తన జాతకాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో సూర్య హీరోగా నటిస్తున్న సినిమాలో ఓ పాత్ర పోషించడానికి రెడీ అయిపోయాడు శిరీష్. ఆ […]
Related Articles
The post స్టార్ హీరో సినిమా నుంచి తప్పుకున్న మెగా హీరో..! appeared first on korada.com.