తెలుగు సినిమారంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే హీరో ప్రభాస్ అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ‘బాహుబలి’ సినిమా తో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న ఈ ఆరడుగుల ఆజానుబాహుడైన రాకుమారుడు కి సరైన అమ్మాయే దొరకడం లేదట. కారణం డబ్బు, పొడవు, రంగు లాంటివి కాదు. సమాజంలో చాలా మంది ప్రేమించిన జంటలకు ఎదురయ్యే ‘కామన్ విలన్’ కులమే ఈ ‘బాహుబలి’ పెళ్లికి కూడా అడ్డు పడిందని తెలుస్తోంది. ప్రభాస్ క్షత్రియ కులానికి చెందినవాడు. దీంతో క్షత్రియ […]
Related Articles
The post ప్రభాస్ పెళ్లికి అడ్డు వచ్చింది కూడా అదే! ఆ కారణం తెలిస్తే మీరు కూడా షాక్ తింటారు! appeared first on korada.com.