పోర్న్ స్టార్ సన్నీలియోన్ జీవిత చరిత్రను సినిమాగా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సన్నీలియోన్ దేశమంతటా క్రేజ్ ఉన్న హీరోయిన్. జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో మత్తెక్కించే హావభావాలతో కుర్రకారు హృదయాలను దోచుకుంది. సన్నీలియోన్ సినిమా అంటే సొంగ కార్చుకుని కాలేజీలు మానేసి… సినిమా హాళ్ల దగ్గర వాలిపోయే కుర్రాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సన్నీలియోన్ హిందీ లోనే కాక చాలా భాషలలో నటించింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో విడుదలవుతున్న […]
Related Articles
The post సన్నీలియోన్ జీవితాన్ని తెర మీద చూపిస్తే రాళ్ళతో కొడతారా? appeared first on korada.com.