‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ప్రస్తుతం మాస్ డైరక్టర్ బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు రాంచరణ్. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ రోజు నుంచి బ్యాంకాక్‌లో మూడో షెడ్యూల్ జరుపుకోనుంది. రాంచరణ్, కైరా ల మధ్య రొమాంటిక్ ట్రాక్‌తో పాటు.. వీరి మద్య రెండు డ్యూయట్లను షూట్ చేసేందుకు బ్యాంకాక్ షెడ్యూల్ లో బోయపాటి ప్లాన్ చేశారు. మరో వైపు, ‘రంగస్థలం’ సక్సెస్ కారణంగా ఈ సినిమా హక్కులకు […]
Related Articles
The post రాంచరణ్-బోయపాటిల చిత్రానికి హిందీలో కళ్లు తిరిగే రేట్! appeared first on korada.com.