సాధారణంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వివాదాలు తలెత్తినప్పుడు మంచు మోహన్ బాబు కచ్చితంగా తన అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. అయితే, గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమలో ఇంత రచ్చ జరుగుతున్నా.. క్యాస్టింగ్ కౌచ్ తదితర అంశాలపై ఆయన ఎందుకు స్పందించలేదా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. దీనికి కారణం ఏంటా అని ఆరా తీస్తే ఈ వ్యవహారంపై మాట్లాడాలని ఆయన ఓ దశలో గట్టిగా భావించినప్పటికీ.. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆయన మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది. […]
Related Articles
The post క్యాస్టింగ్ కౌచ్ పై మోహన్ బాబు ఎందుకు నోరెత్త లేదంటే! appeared first on korada.com.