టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా విడుదలైన అన్ని చోట్ల మంచి హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల లోనే కాక ఓవర్సీస్ లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. ప్రస్తుత కలెక్షన్ల చూస్తుంటే నాన్ బాహుబలి రికార్డులు బద్దలయ్యేలా ఉన్నాయి. ఇప్పటికే అమెరికాలో 2.5 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. ఆస్ట్రేలియాలో కొత్త రికార్డులు నమోదయ్యాయి. తెలుగు […]
Related Articles
The post అలా అనకూడదు మహేష్ చాలా తప్పు..! appeared first on korada.com.