అతిలోక సుందరి శ్రీదేవి మరణవార్త భారత సినీ పరిశ్రమను షాక్ కు గురి చేసింది. అతిలోక సుందరి అనంతలోకాలకు వెళ్లిపోయిందంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. దుబాయిలో ఓ వివాహానికి హాజరైన శ్రీదేవి శనివారం రాత్రి 11.30 గంటలకు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణంతో చలనచిత్ర పరిశ్రమలు మూగబోయాయి. భారతీయ వెండితెరపై తనదైన ముద్రను వేసుకున్న శ్రీదేవి హఠాన్మరణం నమ్మలేనిదని పవర్ స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆమె మరణవార్త తెలియగానే […]
Related Articles
The post శ్రీదేవి మృతిని నమ్మలేకపోతున్నా-పవన్ కల్యాణ్ appeared first on korada.com.