జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో చంద్రబాబు కి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు అనవసరంగా చంద్రబాబుకి మద్దతు ఇచ్చాను అని లోలోపల బాధపడుతున్నారట పవన్ కళ్యాణ్. తాజాగా జనసేనాని చేసిన వ్యాఖ్యలు చూస్తే అదే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ స్వరం మారినట్టు స్పష్టమవుతోంది. నిన్నమొన్నటి దాకా తెలుగుదేశం ప్రభుత్వం పై, చంద్రబాబు పై మాట పడనివ్వని పవన్ కళ్యాణ్ తాజాగా చంద్రబాబు మీద […]
Related Articles
The post వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతారా? appeared first on korada.com.