టాలీవుడ్ నటుడు సామ్రాట్ రెడ్డిని హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగనం కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. సామ్రాట్ భార్య హర్షిత ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. తన ఇంట్లో దొంగతనం చేసినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. సామ్రాట్ రెడ్డి తనను వేధిస్తున్నాడని అతడి భార్య కొద్దిరోజుల క్రితం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చి సీసీ కెమెరాలు, ఫర్నిఛర్ ధ్వంసం చేశాడని, […]
Related Articles
The post దొంగతనం కేసులో సినీనటుడు అరెస్ట్..! appeared first on korada.com.