లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ లో ఉన్న కళాకారుడు గజల్ శ్రీనివాస్ కు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్ కోసం శ్రీనివాస్ పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. మరోవైపు పోలీసుల తీరుపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గజల్ శ్రీనివాస్ కు సంబంధించిన వీడియో సీడీలను తమ అనుమతి లేకుండా ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఎలా పంపుతారని ప్రశ్నించింది. సీడీలను కోర్టుకు ఎందుకు సమర్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోపక్క, ఈ […]
Related Articles
The post గజల్ శ్రీనివాస్ కు చుక్కెదురు..! appeared first on korada.com.