డ్రంకెన్ డ్రైవ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బుల్లి తెర ప్రముఖ యాంకర్ ప్రదీప్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని జూబ్లీహిల్స్ పోలీసులు అధికారికంగా వెల్లడించారు. ఎట్టిపరిస్థితుల్లో కౌన్సిలింగ్ కు హాజరుకావాల్సిందేనని పోలీసులు చెబుతున్నా.. ప్రదీప్ మాత్రం రావడం లేదు. అసలు ప్రదీప్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియడం లేదు. అతని కోసం ఇంట్లో, కార్యాలయంలో పోలీసులు ఆరా తీసినా.. అందుబాటులో లేడని తెలుస్తోంది. దీంతో అతను పరారీలో […]
Related Articles
The post యాంకర్ ప్రదీప్ కనిపించుట లేదు..! appeared first on korada.com.