నిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలవడానికి ప్రగతి భవన్ కు వెళ్లడం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. హఠాత్తుగా ఊహించని పరిణామానికి మీడియా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ‘కేవలం నూతన సంవతవ్సర శుభాకాంక్షలు చెప్పడానికే’ అని ఇరు వర్గాలు చెబుతున్నప్పటికీ ఈ భేటీ వెనకాల రాజకీయకోణం ఏమైనా ఉందేమోనని రాజకీయ విశ్లేషకులు నిన్నటి నుంచి బుర్రలు బద్దలుకొట్టుకుంటూ ప్రస్తుతం ఈ విషయం గురించి ఆరా తీసే పనిలో బిజీ […]
Related Articles
The post పవన్ కల్యాణ్ మనోడు, మంచోడు.. బాగా చూసుకోండిః టీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ appeared first on korada.com.