లోక్ సత్తా జెపి కి సురాజ్య యాత్ర చేయాల్సిన అవసరం ఎందుకు కొచ్చింది? దీనితో ఆయనకి వచ్చే లాభం ఏంటి? ఎన్నికలరాజకీయాలకి విరామం ప్రకటించిన జెపి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలు..జెపి ఇవేమీ పట్టించుకోరు. తనమదిలో లక్ష్యం సుస్పష్టం. దేశంలో తను సాధించాలనుకున్న సంస్కరణల మీద స్పష్టత ఉంది, అవి ఎలా సాధించాలనే దానిపై కాస్త కన్ఫ్యూజన్ ఉన్నా, జెపి అడుగు ఎప్పుడూ ముందుకే కానీ వెనక్కి పడదు. జెపి […]
Related Articles
The post ఒంటరిపోరాటం చేస్తున్న జెపి appeared first on korada.com.