ఇప్పటివరకు టాలీవుడ్ లో హీరోలు, హీరోయిన్లు తమకు తాము సొంత వ్యాపారాలను చేసుకుంటూ వస్తున్నారు. అయితే మొదటిసారిగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి కొత్త వ్యాపారం మొదలుపెట్టారని సమాచారం. అది కూడా థియేటర్ బిజినెస్ కావడం విశేషం. ఇంతకీ ఆ హీరోలు ఎవరనుకుంటున్నారా..? ప్రభాస్, రామ్ చరణ్. ప్రభాస్ కు చాలా రోజులుగా ఓ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేయాలని డ్రీమ్. ఇప్పటికే నెల్లూరు ప్రాంతంలో ఒక స్థలం కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ వ్యాపారాన్ని […]
Related Articles
The post ప్రభాస్, రాంచరణ్ కలిసి ఏం చేస్తున్నారో తెలుసా? appeared first on korada.com.