మనం బ్యాంకులో డబ్బు దాచుకుంటాం, మనం దాచుకున్న డబ్బుని బ్యాంకులు ఇతరులకి ఋణాలుగా ఇస్తాయి, ఆ ఋణం తీసుకున్నోడు డబ్బు ఎగ్గొట్టినా ప్రభుత్వరంగ బ్యాంకులలో అయితే మన డబ్బు అయితే ఎక్కడికి పోదనే ఒక భరోసా ఉంటుంది. ఇప్పుడా భరోసాని కూడా దూరం చేసే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు తీసుకొస్తోంది. దీని ప్రకారం మనం డబ్బు దాచుకున్న బ్యాంక్ లో మొండి బకాయిలు పెరిగిపోయి బ్యాంక్ దివాలా తీసే […]
Related Articles
The post ఇంత చెత్త ఐడియాలు మీకెలా వస్తాయి జైట్లీ ? appeared first on korada.com.