రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తరువాత సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలు అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణాలోనూ నిర్వహిస్తున్నారు. కొన్ని సినిమాల షూటింగ్ లు కూడా ఏపీలో నిర్వహిస్తున్నారు. తాజాగా అక్కినేని అఖిల్ నటించిన ‘హలో’ సినిమా పాటల విడుదల కార్యక్రమాన్ని వైజాగ్ లో నిర్వహించాలని ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ నెల 10న వైజాగ్ లో ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాలో […]
Related Articles
The post ఏపీని ఎంచుకున్న అక్కినేని అఖిల్..! appeared first on korada.com.