మెగాస్టార్ చిరంజీవి.. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోన్న ‘సై.. రా నరసింహారెడ్డి’ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. చిరు పుట్టినరోజు కానుకగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. మరికొద్ది రోజుల్లో సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లాల్సివుంది. కానీ ఇప్పుడు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం చిరంజీవి మేకోవర్ అని తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే సినిమాలో చిరు లుక్ ను లాక్ చేశారు. […]
Related Articles
The post ‘సై.. రా’ మళ్ళీ మొదటికొచ్చింది! appeared first on korada.com.