తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, తమ పార్టీకి షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. మంగళవారం ఢిల్లీ వెళ్లి రాహుల్ ని కలవడం, బుధవారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెదేపా నాయకుల పై కామెంట్స్ చేయడం తో కలకలం రేపిన రేవంత్ ఈరోజు తెదేపా కి మరో షాక్ ఇచ్చారు. ఈరోజు తెలంగాణ లో పార్టీ పరిస్థితిపై చర్చించడం కోసం పార్టీ కోర్ కమిటీ, పాలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు […]
Related Articles
The post తెదేపా కి ఈరోజు మరో షాక్ ఇచ్చిన రేవంత్ appeared first on korada.com.