తన గ్లామర్ తో స్పెషల్ ఇమేజ్ ను తెచ్చుకొని కుర్రాళ్లతో ముద్దుగా ఎమ్మెల్యే అని పిలిపించుకుంటున్న నటి క్యాథరిన్ త్రెసా. స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోతున్నా.. తను చేసే సినిమాలతో ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది. ప్రస్తుతం ఆమె దగ్గుబాటి రానా నటిస్తోన్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, స్టిల్స్ లో ఆమె సిగరెట్ కాలుస్తూ కనిపించింది. దీని గురించి ఆమె వద్ద ప్రస్తావించగా.. కేవలం […]
Related Articles
The post పాత్ర డిమాండ్ చేసింది, అందుకే అలా..! క్యాథరిన్ appeared first on korada.com.